'ప్రధానిని కలుద్దాం రండి'.. బీఆర్ఎస్‎కు మంత్రి భట్టి విక్రమార్క సవాల్..

తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రాజెక్టులపై మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ కాదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.