ఇది కేవలం స్పీడ్‌బ్రేకర్ మాత్రమే.. వంద స్పీడ్‌తో కారు దూసుకువస్తుందన్నారు కేటీఆర్. తొందరలోనే కేసీఆర్‌ని మళ్లీ సీఎం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. అయితే తాము తలుచుకుంటే బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతిపెడతామని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.