చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు.