రతన్ టాటా కోసం తల్లడిల్లిన పెంపుడు కుక్క

ఆయన పెంపుడు శునకం రతన్ టాటా పార్థివదేహం దగ్గర నివాళులర్పించి ధీనంగా కూర్చున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.