వరదల్లో ఈ పిచ్చి పనులు ఏంటి మాస్టారూ..! కొంచెం పట్టు జారిన బాడీ గల్లంతే..
ఈశాన్య రాష్ట్రాల్లో జూన్ నెల ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు, పొటెత్తుతున్న వరదలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. 34మందికి పైగా చనిపోగా వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి.