'14ఏళ్లు సీఎంగా బందరుకు చంద్రబాబు ఏం చేశారు'.. పేర్ని నాని సూటి ప్రశ్న..

తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శిస్తున్నారంటూ పేర్ని నాని అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తాను పవన్‌ని, బాబుని ఎప్పుడైనా బూతులు తిట్టానా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.