మేడ్చల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఉన్న ప్రధాన కూడలి వద్ద మాజీ ఎంపీటీసీ మురళి ఇంటిలో సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది.