ఎండ్ల బండితో బీజేపీ ప్రచారం

ఖానాపూర్‌లో ఓ పార్టీ ప్రచార రథాన్ని చూస్తే మాత్రం వావ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనాల్సిందే! ఎన్నికల ప్రచారం అనగానే అదిరిపోయే రూపాల్లో ప్రచార రథాలు.. సినిమా సెట్టింగ్ లను మరిపించే డెకరేషన్లు.. ఆకట్టుకునే డీజే పాటల మోతలు.. ఇవే కనిపిస్తాయి. కానీ ఖానాపూర్ నియోజకవర్గం లో ఓ పార్టీ ప్రచార రథాన్ని చూస్తే మాత్రం వావ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనాల్సిందే.