బైక్‌ను ఢీకొన్న నటుడు రఘుబాబు కారు.. బీఆర్‌ఎస్ నేత మృతి

నల్గొండ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తూ ఓ బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.