దటీజ్ CBN.. నిరుపేద కుటుంబానికి 11 రోజులకే సొంతింటి కల సాకారం

దటీజ్ CBN.. నిరుపేద కుటుంబానికి 11 రోజులకే సొంతింటి కల సాకారం చంద్రబాబు మాట అంటే మాటే..! ఓ పేదింటి వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారాయన. ఎన్నికల హామీలను అత్యంత వేగవంతంగా అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు తాను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలపై సైతం అంతే వేగంగా స్పందిస్తున్నారు.