భారత్–బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, కియర్ స్టార్మర్ సమక్షంలో సంతకం జరిగిన ఈ అగ్రిమెంట్‌తో 2030 నాటికి రెండు దేశాల మధ్య వ్యాపారం 120 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి.