సోషల్ మీడియా ప్రభావంతో కొందరు విద్యార్థులు సభ్యత, సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు తేడా తెలియకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్లో నిర్వహించిన బర్త్‌డే పార్టీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.