నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రపరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు,అధికారులు ప్రకటించారు ముఖ్యంగా శ్రీశైలమహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు