మృత్యు వాహనం.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..

ఈ దారుణ ఘటన గాజువాక సుందరయ్య కాలనీ వద్ద జరిగింది. అకస్మాత్తుగా ఇసుక లారీ బీభత్సం సృష్టించింది.