బహుదా నది వరద ఉధృతికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాత హైవే వంతెన వద్ద బహుదా నదిలో నిర్మించిన బారి శివుడి విగ్రహం నీట మునిగింది. విగ్రహం మెడ వరకు వరద నీరు ప్రవహించింది. వరద ఉధృతికి శివుడి విగ్రహానికి ఉన్న త్రిశూలం అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయింది.