వైరల్ వీడియోలో ఆకలితో ఉన్న ఒక కొండచిలువకు ఎదురుగా ఉన్న కొలను వంటిది నీటి వనరు కనిపించింది. అందులో ఒక పెద్ద మొసలి కనిపించింది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కొండచిలువ దానిపై ఎటాక్ చేసింది. మొసలి దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది.