ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారు బ్యానెట్‌పై ఎక్కించుకుని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. షాకింగ్‌ వీడియో

కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్య‌క్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది