ఓ కోతి గాలిపటం ఎగురవేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ వైరల్ అవుతోంది.. వాస్తవానికి వానరం డాబాపై కూర్చొని .. గాలిపటం దారాన్ని లాగుతుంది..