ఓ యువకుడి తప్పిదం.. ఆ ప్రమాదానికి కారణం.. రోడ్డును పడ్డ రెండు కుటుంబాలు..

యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు. ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. ఇది ఓ సినిమాలోని డైలాగ్ అయినా.. ఇదే నిజం. రెండు రోజుల క్రితం రాయదుర్గం పిఎస్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు ఇదే పరిస్థితికి గురయ్యాయి.