Video: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్.. టీ20 మ్యాచ్‌లో ఊహించని ఘటన - ఓపెనర్‌గా బ్యాటింగ్‌కి వెళ్లాడు.. దూకుడుగా ఆడుతున్నాడు.. అప్పటివరకూ అంతా బాగానే ఉంది.. ఉన్నట్టుండి సడన్‌గా కుప్పకూలిపోయాడు.. హార్ట్ ఎటాక్ ఓ యువ క్రికెటర్ ప్రాణాలు తీసేసింది.