మహిళలందరికీ నా క్షమాపణలు టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో వివాదం చర్చనీయాంశంగా మారుతుంది.. నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.