స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది సునితా, విల్ మోర్ సేఫేనా
ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది.