రామవరం గ్రామంలోని ఓ కిరణం షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కొని కారు దగ్గరకి వచ్చేసరికి కారుపై ఓ కొండముచ్చు కూర్చుని కనిపించింది.