బాబోయ్‌.. పాండాలు ఇలా దాడి చేస్తాయా..? షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..

చైనాలోని ఓ జూలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా జూ కీపర్‌పై పాండా దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలోని చాంగ్‌కింగ్ జూలో డింగ్ డింగ్ అనే తొమ్మిదేళ్ల పాండా కోపంతో తన జూ కీపర్‌పై దాడి చేసింది.