Ap News అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. భారీ కొండచిలువ హల్చల్.!

ఈ మధ్య అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని చూసి ఉలిక్కిపడ్డుతున్నారు. తాజాగా అలాంటి ఘటననే ఒక్కటి ఉమ్మడి కర్నూల్‌లో జరిగింది. భారీ కొండచిలువ ప్రజల నివాసాలు ఉండే ప్రదేశానికి వచ్చి హల్చల్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.