ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న కార్ల స్టంట్స్ ..!

లగ్జరీ కార్లు ఖరీదైన బైక్ లతో ఇష్టానుసారంగా స్టెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఎంత హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదు. రూట్లను మార్చి, ప్రాంతాలను మార్చి ఇష్టానుసారంగా కార్లతో బైకులతో స్టన్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై తిరిగి ఏంటని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎంత సీరియస్ గా వ్యవహరించిన స్టంట్స్ మాత్రం ఆగడం లేదు.