సీఎం రేవంత్‌కు శాలువా కప్పి విష్ చేసిన నాగార్జున

సీఎం రేవంత్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర సన్నివేశం వెలుగుచూసింది. ముఖ్యమంత్రి రేవంత్‌కు శాలువా కప్పి విష్ చేశారు కింగ్ నాగార్జున.