ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్.. ఎయిర్‌పోర్ట్‌లో హృదయవిదారక ఘటన

దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా చెత్త అనుభవాలను మూటకట్టుకుంటుంది. ఒకేసారి వెయ్యికిపైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అపకీర్తి తెచ్చుకుంటుండగా.. మరోవైపు మరో ఆ సంస్ధ తీరు కూడా మాయని మాచ్చగా మారుతోంది. భారీగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో ఓ హృదయవిదారక వీడియో నెటిజన్లకు కన్నీళ్లు పెట్టిస్తోంది.