రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర - TV9

అయోధ్య రామాలయం పై తెలుగు వారు చెరగని ముద్ర వేస్తున్నారు. ఆలయ ద్వారాల తయారీనే కాదు ..స్వామి వారి పాదుకలను తయారుచేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది.