అదానీ డబ్బు తెలంగాణకు వద్దు..! Cm Revanth Reddy About Adani Controversy - Tv9
అదానీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు.. ఈ మేరకు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు.