గర్మ గరం ఆలూ సమోసా.. లోట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే అవాక్కవుతారు సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. అయితే బయట తయారు చేసే ఆహారాలు పరిశుభ్రంగా ఉండవని తెలిసినా మానుకోం. తాజాగా ఓ వ్యక్తి సమోసాల కోసం బంగాళాదుంపలను కడుగుతున్న పద్ధతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.