హైదరాబాద్‌లో దారుణం.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి..

హైదరాబాద్‌లో దారుణం.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి.. హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలికి వచ్చి 'హ్యాపీ హోలీ' అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.