తాగిన మైకంలో పాముతో ఆటలు తనతో ఆడుకున్న మందుబాబును ఆ పాము ఏం చేసిందో తెలుసా తాగితే మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది.. తాము ఏం చేస్తున్నామో? ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి మందు బాబులకు అర్ధంకాదు.. ఆ తర్వాత మందు మైకం దిగిన తర్వాత అర్ధమవుతుంది.. అచ్చం అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది..