వైభవంగా నీలకంటేశ్వర స్వామి జాతర.. నేడు రథోత్సవం..

Sorry, the video player failed to load.(Error Code: 101102)

ఉత్సవమూర్తులు పార్వతి, పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పుష్పక రథంపై అధిష్టింపజేసి వ్యాహావళోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం నుంచి తేరుబజారు వరకు సాగింది.