Telangana : కబ్జాల సమాచారం ఇస్తే కూల్చివేతలు ఖాయమా? - TV9

హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదేలే అనే తేల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం.