కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ వేడుకలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తో పాటు, యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ పాల్గొన్నారు.. హీరో ఇంత పాటు వారంతా వేదిక పైకి చేరుకొని అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది..