ముఖ్యమంత్రిని నేనే అన్నారు ఒకప్పుడు. ఇప్పుడా స్లోగనే ప్రాచుర్యంలో లేకుండాపోయింది. గౌరవప్రదమైన సీట్లు ఖాయం అన్నారు. అదీ పక్కకెళ్లిపోయింది. విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రం అంటూ 24 నెంబర్ చెప్పారు. అది కాస్తా చిక్కిపోయింది. ఓవరాల్‌గా పవన్ స్వరం మారుతూ వచ్చింది. ఇక్కడ తగ్గిందల్లా జనసేనాని మాత్రమే. ఎందుకలా..? ఓట్లు చీలనివ్వబోనన్న ఒక్క కారణానికే ఇంతలా తగ్గాలా?