Onion exports : ఉల్లి ఎగుమతులపై మళ్ళీ నిషేధం - TV9

సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం ఉల్లి ఎగుమతులపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఎఫెక్ట్‌ నేపథ్యంలో మరోసారి ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబ‌ర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.