సీఎంగా ఫడ్నవీస్ ఫిక్స్, కీలక శాఖలు కోరుతున్న షిండే

సీఎంగా ఫడ్నవీస్ ఫిక్స్, కీలక శాఖలు కోరుతున్న షిండే మహారాష్ట్ర సీఎం ఎవరన్నది గురువారం తేల్చబోతోంది బీజేపీ హైకమాండ్‌. ఏక్‌నాథ్ షిండే రేసు నుంచి తప్పుకోవడంతో బీజేపీ నేత ఫడ్నవీస్‌కు రూట్‌ క్లియరయ్యింది. మోదీ, అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు షిండే..