పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు

పాములను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం... కొద్దిగా ధైర్యం ఉంటే వాటిని కొట్టి చంపేస్తాం... అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావని, జీవ వైవిధ్యంలో పాముల పాత్ర గణనీయంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతుంటారు.