గ్యాస్ సిలెండర్లతో వెలుతున్న ఆటోలో అగ్ని ప్రమాదం.....

గ్యాస్ సిలెండర్లతో వెలుతున్న ఆటోలో అగ్ని ప్రమాదం..... 216వ జాతీయ రహదారిపై ఆటోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆటో ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. అయితే డ్రైవర్ శ్రీకాంత్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.