చిత్తూరులో ఒక పాడి రైతు వినూత్న నిరసనకు దిగారు. వీధికుక్కల దాడుల్లో లేగ దూడలు మరణిస్తున్నాయని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.