మట్టిలో కూరుకుపోయి మృత్యువును జయించారు..! - TV9

పెను విషాదం.. వారి ఆయుష్షు గట్టిదై వట్టి గాయాలతో బయటపడ్డారు. 30 ఫీట్ల లోతు బావిలో పీకల్లోతు మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు చివరకు మృత్యుంజయులయ్యారు. వారిని కాపాడేందుకు పోలీసులు, గ్రామస్తులు పెద్ద సాహసమే చేశారు. అసలేం జరిగింది..? అయ్యో పాపం అనిపించే ఆ విషాద సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.