సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు జనాలను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడో రొడ్డు పక్కన ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. అమె పక్కనే ఉన్న ఒక భారీ గొడ కూలిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.