.శ్రీశైలంలో 3 మూడు రోజులు సామూహిక గర్భాలయ అభిషేకాల నిలుపుదల

శ్రీశైలం వరుసగా సెలవులు రావడంతో సామూహిక, గర్భాలయం అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు