వారాంతంలో జాలరికి లక్ తగిలింది.. ఇదేంది సామి ఇంత ఉంది...

అల్లూరి సీతారామరాజు జిల్లా–ఓడిశా సరిహద్దులోని సీలేరు గుంటవాడ జలాశయంలో చేపల వేట సాగించే మత్స్యకారులకు అదృష్టం కలిసి వచ్చింది. ప్రతిరోజు మాదిరిగా వల వేసిన వారికి చాలా పెద్ద చేప చిక్కింది. ఆ ఒక్క చేప ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసుకుందాం పదండి ...