ఎట్టకేలకు శ్రీశైలం డ్యాం మరమ్మత్తుల పై ప్రభుత్వాలు దృష్టి సారించాయి.పెద్ద కదలిక వచ్చింది.ప్రపంచ బ్యాంక్ నిధులను ఉపయోగించాలని నిర్ణయించాయి