Whatsapp Video 2024-08-05 At 6.23.15 Pm

ఎన్టీఆర్ బావమరిది, మ్యాడ్ ఫెమ్ సినిమా హీరో నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ లాంచ్ ఇక్కడే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్చార్జి, శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ