తీరానికి భారీ కళేబరం.. చూసి అంతా షాక్.. ఏంటో తెలుసా..!

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీనార్ల సముద్ర తీరానికి భారీ తిమింగలం కర్రెక్కి తీరానికి వాలింది. దాదాపు వంద అడుగుల పొడవున్న ఈ తిమింగలం మృతి చెంది చేరింది. అటుగా వెళుతున్న మత్స్యకారులు, భారీ కాయంతో ఉన్న చేపను చూసి షాక్ అయ్యారు.