తల్లిని కోల్పోయిన గొర్రె పిల్లకు అమ్మగా మారి పాలిస్తున్న గోమాత..

తల్లిని కోల్పోయిన గొర్రెపిల్లకు తన లేగదూడతో కలిసి పాలిస్తున్న గోవు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. ఆ గొర్రెపిల్లకు తల్లి ప్రేమను పంచిన ఆవును చూసి ఊరంతా వింతగా భావిస్తున్నారు.. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో జరిగింది.